మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన టీజీఎస్ ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 19, ( అద్దం న్యూస్ ) : ​తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) నూతన వైస్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్ గురువారం ఉదయం హైదరాబాద్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ​ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ' మహాలక్ష్మి - ఉచిత బస్సు ప్రయాణ పథకం ' తీరుతెన్నులు, మహిళా ప్రయాణికుల పెరిగిన...