ఏసిబి వలకు చిక్కిన టీజీఎస్‌పిడీసీఎల్ గాంధీనగర్ సెక్షన్ సబ్ ఇంజినీర్
హైదరాబాద్, నవంబర్ 21, ( అద్దం న్యూస్ ) : టీజీఎస్‌పిడీసీఎల్ గాంధీనగర్ సెక్షన్ సబ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.సంతోష్ ఆనంద్ శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. ఏసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్‌లో నివసించే హైకోర్టు ఉద్యోగినికి చెందిన ఇంటి విద్యుత్ మీటర్‌ను ఆమెకు సమాచారం ఇవ్వకుండానే సెక్షన్ సబ్ ఇంజినీర్ సంతోష్ ఆనంద్ తీసుకెళ్లాడు. నిబంధనలకు విరుద్దంగా విద్యుత్‌ను వాడుతున్నారని, లక్ష రూపాయల ఫైన్ చెల్లించాలని సదరు మహిళతో...