బహుజన కార్మిక సంఘంలోకి రాజిరెడ్డి సహా పలువురు నేతలు
బహుజన కార్మిక సంఘంలోకి రాజిరెడ్డి సహా పలువురు నేతలు హైదరాబాద్, ఆగస్టు 4, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బహుజన కార్మిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కత్తుల యాదయ్య మాట్లాడుతూ... తమ ఆహ్వానం మేరకు నేడు తమ యూనియన్‌లో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య నుండి కొమిరెల్లి రాజిరెడ్డి సహా పలువురు నాయకులు చేరడం పట్ల...