TGSRTC : హనుమకొండ, వ‌రంగ‌ల్ డిపోలను ఆకస్మిక తనిఖీలు చేసిన టిజిఎస్ ఆర్టీసి విసి, ఎండి వై.నాగిరెడ్డి

హనుమకొండ, వ‌రంగ‌ల్ డిపోలను ఆకస్మిక తనిఖీలు చేసిన టిజిఎస్ ఆర్టీసి విసి, ఎండి వై.నాగిరెడ్డి వ‌రంగ‌ల్, ఆగ‌స్టు 4, ( అద్దం న్యూస్ ) : వరంగల్, హనుమకొండ ప్రధాన బస్టాండ్లు, హనుమకొండ డిపోలను మంగళవారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టిజిఎస్ ఆర్టీసి ) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలు, డిపో నిర్వహణ, మౌలిక సదుపాయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వరంగల్ నగర ప్రజా రవాణాను మరింత...