గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద మోతె శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం

ఎర్రవల్లిలో అమరవీరుల కాలనీ నిర్మాణంపై ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు హైద‌రాబాద్‌, అక్టోబర్ 7, ( అద్దం న్యూస్ ) : సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి గ్రామ పరిధిలో అక్రమాలకు గురైన 45 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, తెలంగాణ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ‘ తెలంగాణ అమరవీరుల కాలనీ ’ నిర్మించి ఇళ్ల స్థలాలు కేటాయించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ, వివిధ ఉద్యమ సంఘాలు, తెలంగాణ జేఏసీ నాయకులు కృతజ్ఞతలు...