నేటి నుంచి 29 వరకు 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన

నేటి నుంచి 29 వరకు 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన హైదరాబాద్, డిసెంబ‌ర్ 18, అద్దం న్యూస్ :      నేటి నుంచి ఈ నెల 29 వరకు జరగనున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ( పుస్తక పండుగ ) శుక్ర‌వారం సాయంత్రం ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ అధ్యక్షుడు కవి యాకూబ్, ప్రధాన కార్యదర్శి ఆర్.వాసు, ఉపాధ్యక్షులు బాల్‌రెడ్డి, బి.శోభన్ బాబు, కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు...