న‌గ‌ర కేంద్ర గ్రంథాల‌యంలో నాలుగ‌వ రోజుకు చేరిన‌ 58 వ జాతీయ గ్రంథాల‌యం వారోత్స‌వాలు

హైదరాబాద్, న‌వంబ‌ర్ 17, అద్దం న్యూస్ :      58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమ‌వారం 4వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా హైద‌రాబాద్ నగర గ్రంథాలయ సంస్థలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కవలే అనే దాని పై ప్రసంగం, గ్రంథాలయం వినియోగం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత బ్యాంకు ఉద్యోగి సోమ‌యాజులు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... పోటీ ప‌రీక్ష‌ల‌ను రాసే వారు ఇష్ట‌ప‌డి చ‌దువుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో హైద‌రాబాద్‌ నగర...