సెల్ ట‌వ‌ర్‌ ఏర్పాటు ప్ర‌క్రియ‌ను పూర్తిగా విర‌మించుకునే వ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌దు

సెల్ ట‌వ‌ర్‌ ఏర్పాటు ప్ర‌క్రియ‌ను పూర్తిగా విర‌మించుకునే వ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌దు – తేల్చి చెప్పిన రాంన‌గ‌ర్ వాసులు హైద‌రాబాద్‌, మే 22, ( అద్దం న్యూస్ ) :  రాంన‌గ‌ర్ చౌర‌స్తా నుంచి పార్శిగుట్ట వెళ్లే దారిలో గ‌ల ఓ స్వీట్ షాప్ భ‌వ‌నం పై సెల్ ట‌వ‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు అందుకు సంబంధించి సామాగ్రిని తెచ్చార‌ని, సెల్ ట‌వ‌ర్‌ను ఏర్పాటు ప్ర‌క్రియ‌ను పూర్తిగా విర‌మించుకునే వ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌ద‌ని రాంన‌గ‌ర్ వాసులు స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఓ స్వీట్ షాపు భ‌వ‌నం...