Ashes 2025-26: రాణించిన ఇంగ్లండ్ బౌలర్లు.. ఆసీస్ ఆలౌట్
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: యాషెస్ సిరీస్ (Ashes 2025-26)లో ఇంగ్లండ్ పుంజుకుంది. మెల్‌బోర్న్ టెస్టులో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను 152 పరుగులకే కట్టడి చేసింది. యువ బౌలర్ జోష్ టంగ్ ఐదు వికెట్లతో అదరగొట్టాడు. ఆస్ట్రేలియాలో నేసర్ మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా రాణించి ఆసీస్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేశారు. మొదటి మూడు టెస్టుల్లో ఓటమిపాలయిన ఇంగ్లండ్ జట్టు, మెల్‌బోర్న్ టెస్టులో బౌన్స్ బ్యాక్ అయినట్టు కనిపిస్తోంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఇంగ్లిష్...