శిరీష పై హత్యాచారానికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి – ఐద్వా

 శిరీష పై హత్యాచారానికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి – ఐద్వా హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 7, ( అద్దం న్యూస్ ) :   తుక్కుగూడలో ప్రైమ్ కేర్ ఆసుపత్రిలోని నర్సు శిరీష ను అతిదారుణంగా హత్యాచారం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని ఐద్వా హైదారాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ తరఫున గోల్కొండ క్రాస్‌ రోడ్ లో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి, నగర అధ్యక్ష, కార్యదర్సులు ఏ.పద్మ, వై.వరలక్ష్మి లు...