విద్యార్థి సంఘాల నాయకుల పై 7 సెక్షన్స్ కింద మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలి

విద్యార్థి సంఘాల నాయకుల పై 7 సెక్షన్స్ కింద మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాలి – పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 19, ( అద్దం న్యూస్ ) :   నిజామాబాద్‌లో పిడిఎస్‌యు సహా లెఫ్ట్ విద్యార్థి సంఘాల నాయకుల పై 7 సెక్షన్స్ కింద మోపిన అక్రమ కేసులను ఎత్తివేయాల‌ని పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు పి.మహేష్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు లు డిమాండ్ చేశారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు...