ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వాలి
తెలుగు ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వాలి – మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్ హైదరాబాద్, మే 28, ( అద్దం న్యూస్ ) : తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఎన్‌టిఆర్‌కు భారతరత్న ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకుడు, మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్‌గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం చిక్కడపల్లిలో ఘనంగా జరిగింది. తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం...