బీసీలపై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది కపట ప్రేమ – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
బీసీలపై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది కపట ప్రేమ – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, జులై 30, అద్దం న్యూస్ : బీసీలపై బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కపట ప్రేమను చూపిస్తున్నాయని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏనాడో బీసీల ఊసెత్తని బిఆర్ఎస్ పార్టీ ఈరోజు బీసీల మీద ఎనలేని ప్రేమ ఒలకబోస్తూ బీసీ రిజర్వేషన్లు పేరుతో పదేపదే అదే విషయం మాట్లాడుతూ “పాడిందే పాడరా పాసి పళ్ల దాసరి” అన్న...