మాటలు బారెడు… చేతలు చారెడు అన్న చందంగా బడ్జెట్ – ఎంసిపిఐ (యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి
హైదరాబాద్, అద్దం న్యూస్ : రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆర్బాటంగా శాసనసభ లో నేడు ఆర్బాటంగా మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరువై ఐదు కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరు, వివిధ వర్గాలకు కెటాయించిన నిదులు మాటలు బారెడు - చేతలు చారెడు మాదిరిగా ఉన్నాయని ఎంసిపిఐ (యు ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు. బడ్జెట్‌పై హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఓంకార్ భవన్ నుంచి బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు....