ఛ‌లో ఛ‌లో… కోకాపేట్‌ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం

ఛ‌లో ఛ‌లో... కోకాపేట్‌ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం కోకాపేట్‌, జూలై 12, ( అద్దం న్యూస్ ) :  ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కోకాపేట్‌లోని ఆరెకటిక ఆత్మగౌరవ భవనం స్థలం వద్ద జగన్మాత జగజ్జనని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం బోనాల పండుగ జాతర కార్యక్రమం కన్నుల పండుగగా ఎంతో వైభవంగా బంధుమిత్రుల సహకారంతో ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా రాజ్య‌స‌భ స‌భ్యుడు...