శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి – పాట పై తూటా సభలో పలువురు వక్తలు

  హైదరాబాద్, అద్దం న్యూస్ :    శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్దంకావాలని, దోపిడి పీడనలు ఉన్నంత‌ కాలం ప్రజా పొరాటాలు కొనసాగుతున్నాయని పలువురు వక్తలు తెలిపారు. ప్రజాయుద్ద నౌక గద్దరన్న పై కాల్పులు జరిపిన రోజును గుర్తు చెసుకుంటూ అదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో గద్దర్ పౌండెషన్ అధ్వర్యంలో పాట పై తూటా ప్రశ్నించే గొంతులు పాలకుల అణచివేత పై సభ జరిగింది. ఈ సభలో ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా...