ఇంధన ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి
ఇంధన ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలి – రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ నాంపల్లి, మే 20, ( అద్దం న్యూస్ ) : ప్రజలపై భారంగా మారిన ఇంధన ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెంపును వ్యతిరేకిస్తూ, మోడీ వ్యాఖ్యలపై మోడీ కేంద్ర ప్రభుత్వంపై నిరసన ధర్నాను బుధవారం జరిగింది. గాంధీభవన్ నుంచి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, డిసిసి ప్రెసిడెంట్...