కులగణన చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రాత్మకం

కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రాత్మకం ఇది బీసీల అభివృద్ధికి పునాది అవుతుంది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతారు » రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.కృష్ణ‌య్య హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 15, ( అద్దం న్యూస్ ) :   కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేయడం చారిత్రాత్మకమ‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య అన్నారు. ఇది బీసీల అభివృద్ధికి పునాది అవుతుందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చరిత్రలో నిలిచిపోతారన్నారు. కేంద్ర...