హైదరాబాద్‌ను కామధేనువుగా వాడుకుంటూ అక్రమ సంపాదన పెంచుకుంటున్న సీఎం, ఆయన కుటుంబ సభ్యులు – తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ బ్యూరో, నవంబర్ 5, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరాన్ని ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు కామధేనువుగా వాడుకుంటూ అక్రమ సంపాదన పెంచుకుంటున్నారని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. నగరంలో రోడ్లు, బస్తీ దవాఖాలు, మంచినీళ్లు సరిగా లేని పరిస్థితి పక్కన పెట్టి అక్రమ సంపాదనపైనే సీఎం దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు. నగరంలో ఎటు చూసినా భూములు, పర్మిషన్లు, టీడీఆర్ పేరుతో అక్రమ దందాలే కనిపిస్తున్నాయన్నారు. అయ్యప్ప సోసైటీలో విచ్చలవిడిగా...