విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఐఏఎస్‌ల‌ను సైతం స‌స్పెండ్ చేస్తా – రైతుల పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయండి » అధికారుల‌ను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :   రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సాఫీగా జరిగేలా చూడాలని పలుమార్లు ఆదేశించినా పరిస్థితిలో మార్పు ఎందుకు రావడం లేదని అధికారులను నిలదీశారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది నేను.. రైతుల పంటలను కాపాడేందుకు...