కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆటో డ్రైవ‌ర్ల ప‌రిస్థితి దారుణంగా మారింది

కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఆటో డ్రైవ‌ర్ల ప‌రిస్థితి దారుణంగా మారింది – ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హైద‌రాబాద్‌, సెప్టెంబ‌ర్ 6, ( అద్దం న్యూస్ ) :   ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12,000 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుడు త‌లారి శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ముషీరాబాద్ డివిజ‌న్ పార్శిగుట్ట చౌర‌స్తా వ‌ద్ద‌ శాంతియుత ఆటో నిర‌స‌న ర్యాలీ...