కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చాలి – తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్
హైదరాబాద్, అద్దం న్యూస్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చాలని, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి, జేఏసీ రాష్ట్ర సెక్రటరి జనరల్ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి, జేఏసీ గౌరవ అధ్యక్షుడు రంగారెడ్డి లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం జేఏసీ రాష్ట్ర సెక్రటరి జనరల్ తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం తెలంగాణ ఉద్యమకారుల...