కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది – బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

వరంగల్‌, ( అద్దం న్యూస్ ) :   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. ఇంకా 500 రోజులే మిగిలి ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమ‌ని కెటిఆర్ స్ప‌ష్టం చేశారు. వరంగల్‌లోని కేడీసీ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన జన చైతన్య సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఏకశిలా విద్యాసంస్థల అధినేత గౌరు తిరుపతి రెడ్డి, ఆయన అనుచరులు, వివిధ రంగాలకు చెందిన మేధావులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ...