దేశంలో తీవ్రమైన ఫాసిస్టు పాలన కొనసాగుతుంది – రౌండ్ టేబుల్ సమావేశంలో వ‌క్త‌లు

దేశంలో తీవ్రమైన ఫాసిస్టు పాలన కొనసాగుతుంది – రౌండ్ టేబుల్ సమావేశంలో వ‌క్త‌లు హైదరాబాద్, అక్టోబ‌ర్ 25, అద్దం న్యూస్ :   దేశంలో తీవ్రమైన ఫాసిస్టు పాలన కొనసాగుతుందని ప‌లువురు వ‌క్త‌లు పేర్కొన్నారు. సంక్షోభ కాలం రాజ్యాంగ హక్కులు అంశంపై ప్రజాసంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో శ‌నివారం హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయ‌బ్ హాల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జ‌రిగింది. ఈ సమావేశానికి ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు వంగాల సంతోష్, రైతు-కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పట్లోళ్ల...