ప్రతీ ఇంటికి సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత గత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కింది – సికింద్రాబాద్ శాసనసస‌భ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

ప్రతీ ఇంటికి సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత గత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కింది – సికింద్రాబాద్ శాసనసస‌భ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్, సెప్టెంబ‌ర్ 25, అద్దం న్యూస్ :   ప్రతీ ఇంటికీ వివిధ సంక్షేమ పధకాలను చేర్చిన ఘనత గత కెసిఆర్ ప్రభుత్వానికే దక్కిందని, పేద ప్రజలకు ప్రయోజనం కలిగించే కార్యక్రమాలకు ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని సికింద్రాబాద్ శాసనసస‌భ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్,...