ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తేదీని ప్రకటించాలి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం తేదీని ప్రకటించాలి – తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ హైదరాబాద్, జూన్ 1, ( అద్దం న్యూస్ ) : టిజి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ తేదీని ఈ నెల 2వ తేదీ ( నేడు ) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం...