మెట్రో ఛార్జిల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి – డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎండి.జావీద్
హైదరాబాద్ నగరంలో మెట్రో ఛార్జిల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి – డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎండి.జావీద్ హైదరాబాద్, మే 15, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో ఈ నెల 17 నుండి మెట్రో చార్జీలు పెరుగుతున్నాయని విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డివైఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎండి.జావీద్ గురువారం పత్రిక ప్రకటనలో తెలిపారు. మెట్రో ఛార్జిలు పెంచడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకోనే వారు దూరం అయ్యో అవకాశం...