శిథిలావస్థలో ఉన్న భవనాన్ని అభివృద్ధి చేసి ప్రీ ప్రైమరీ, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించాలి – మాజీ ఎమ్మెల్సి న‌ర్సిరెడ్డి

శిథిలావస్థలో ఉన్న భవనాన్ని అభివృద్ధి చేసి ప్రీ ప్రైమరీ, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించాలి – మాజీ ఎమ్మెల్సి న‌ర్సిరెడ్డి ఆజంపుర, ఏప్రిల్ 16, అద్దం న్యూస్ :  శిథిలావస్థలో ఉన్న భవనాన్ని అభివృద్ధి చేసి ప్రీ ప్రైమరీ, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్సి న‌ర్సిరెడ్డి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆజంపుర కాలడేర కాలనీలో గ‌ల ప్ర‌భుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, స్టేషన్ డ‌బీర్‌పుర గురువారం మాజీ ఎమ్మెల్సీ, పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల ఇరుకు...