రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పునరుద్ధరించాలి – ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వలిగి ప్రభాకర్

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పునరుద్ధరించాలి – ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వలిగి ప్రభాకర్ హైదరాబాద్, ఆగ‌స్టు 03, అద్దం న్యూస్ :    రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఫైనాన్స్ కార్పొరేషన్‌ను పునరుద్ధరించి రూ. 500 కోట్లు కేటాయించాలని ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు వలిగి ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో ఎరుకల హక్కుల పోరాట సమితి 29వ...