విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించాలి
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తరలించాలి – షబ్బీర్ ఖాన్ హసన్ ముషీరాబాద్, జూన్ 19, ( అద్దం న్యూస్ ) : ముషీరాబాద్ ఏక్ మినార్ మసీదు నుండి కృష్ణాకాలని కి వెళ్తున్న దారిలో 1-5-241/ఎ అడ్రస్ వద్ద ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడ నుండి తొలగించి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాలని స్థానికుడు షబ్బీర్ ఖాన్ హసన్ కోరారు. ఈ మేరకు ఆయన ముషీరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ... 1-5-241/ఎ అడ్రస్ పక్కనే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వల్ల స్థానికంగా ఇబ్బందిగా ఉందని, మాటిమాటికి...