డివిజన్ అభివృద్ధి పనుల కొరకు కేటాయించిన కోటి రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలి – మంత్రిని కోరిన గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని

 కోటి రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలి – మంత్రిని కోరిన గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని హైదరాబాద్, డిసెంబ‌ర్ 31, అద్దం న్యూస్ :    గాంధీన‌గ‌ర్ డివిజన్ అభివృద్ధి పనుల కొరకు కేటాయించిన కోటి రూపాయల నిధులను వెంటనే విడుదల చేయాలని కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ కోరారు. ఈ మేర‌కు బుధ‌వారం మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ను గాంధీన‌గ‌ర్ కార్పొరేట‌ర్ పావ‌ని క‌లిసి విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. గాంధీనగర్ డివిజన్‌లో కావలిసిన అభివృద్ధి పనుల వివరాలను మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల...