భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ‘ ధనిక్ భారత్‌ ’ లక్ష్యం

భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే ‘ ధనిక్ భారత్‌ ’ లక్ష్యం ▪️ లాయిడ్ గ్రూప్ అధినేత విక్రమ్‌ నారాయణ రావు ▪️ 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కోర్సుల ప్రారంభం ▪️ భారత్‌ను విశ్వగురు చేసే ప్రయత్నంగా ‘ధనిక్ భారత్‌’ ▪️ దేశంలోనే తొలిసారి మోడ్రన్ – స్మార్ట్ లెర్నింగ్ విధానం ▪️ దేశం గర్వించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతాం – డైరెక్టర్ బాలలత ▪️ ఆరోగ్య రంగం తర్వాత విద్యారంగంలోకి అడుగుపెట్టిన లాయిడ్ గ్రూప్ హైదరాబాద్, జ‌న‌వ‌రి 22, అద్దం...