ప్రతిభను గుర్తించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం – గుండగోని భరత్ గౌడ్

ప్రతిభను గుర్తించడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం – గుండగోని భరత్ గౌడ్ పార్శిగుట్ట‌లో కోలాహలంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు సికింద్రాబాద్, జనవరి 11, అద్దం న్యూస్ :   సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్ న్యూ అశోక్‌న‌గ‌ర్‌లో బిజెపి నాయకురాలు, కంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో ఆదివారం ముగ్గుల పోటీ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు గుడ్డగాని భరత్ గౌడ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... భారతదేశంలో మహిళలను...