సేవాభావం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసమే స్కౌట్స్ అండ్ గైడ్స్ లక్ష్యం
ఇతరులకు ఉపయోగపడేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి నాయకత్వమంటే పదవి కాదు.. ఎంత మందికి సేవ చేయగలమన్నదే ముఖ్యం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల అభివృద్ధికి సింగరేణి నుంచి రూ.2.5 కోట్ల సాయం – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 30, ( అద్దం న్యూస్ ) : విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం, నాయకత్వ లక్షణాలతో పాటు నైతిక విలువలను పెంపొందించడంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఉప...