అసంఘటిత కార్మికుల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది – మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
అసంఘటిత కార్మికుల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది – మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్, మే 18, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలోని 1 కోటి 27 లక్షల మంది అసంఘటిత కార్మికుల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శ్రామిక వర్గానికి అండగా నిలిచే ఆదర్శప్రాయమైన ప్రభుత్వంగా తెలంగాణ... దేశానికి మార్గదర్శకంగా నిలవాలని...