ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది – తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత‌

ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వం అలవాటు పడింది – తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత‌   తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   ప్రజలను దోచుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అలవాటు పడిందని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సి క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ఆర్టీసీ బస్ పాస్ ధరల పెంపునకు నిరసనగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వ‌ద్ద గ‌ల బస్ భవన్ ముట్టడి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున జాగృతి కార్యకర్తలతో...