యూరియా కొరతతో రైతులు ఇబ్బందులుపడుతుంటే చేతులెత్తేసిన ప్రభుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా
యూరియా కొరతతో రైతులు ఇబ్బందులుపడుతుంటే చేతులెత్తేసిన ప్రభుత్వం – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా హైదరాబాద్, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : గత 3 నెలలుగా రాష్ట్ర రైతాంగ యూరియా కొరతతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నా ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేదంటూ చేతులెత్తి వేయడం దురదృష్టకరమని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ... యూరియా కోసం ప్రజలు...