ఇచ్చిన మాట ప్ర‌కారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంద‌చేస్తున్న ప్ర‌భుత్వం – కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు

ముషీరాబాద్‌, అక్టోబర్ 23, ( అద్దం న్యూస్ ) :     ఇచ్చిన మాట ప్ర‌కారం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను పేద‌ల‌కు అంద‌చేస్తున్న ఏకైక ప్ర‌భుత్వం కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌మ‌ని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారిశెట్టి న‌ర్సింగ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇంధన శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకాన్ని శుక్ర‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీనగర్ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని...