చికెన్ షాపుల అసోసియేషన్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలి – బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్
చికెన్ షాపుల అసోసియేషన్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలి – బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ హైదరాబాద్, ఏప్రిల్ 1, అద్దం న్యూస్ : చికెన్ షాపుల అసోసియేషన్‌తో ప్రభుత్వం చర్చలు జరపాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అన్నారు. తెలంగాణ చికెన్ షాపుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో బుధవారం జరిగిన మహాధర్నాలో పాల్గొని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ మాట్లాడుతూ... పౌల్ట్రీ యాజమాన్యం చికెన్ షాప్‌లకు...