ప్రభుత్వం వెంటనే ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలి – ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూంపల్లి అశోక్
హైదరాబాద్, అక్టోబర్ 27, ( అద్దం న్యూస్ ) : ప్రభుత్వం వెంటనే ఆరె కటికలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఇవ్వాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూంపల్లి అశోక్ అన్నారు. ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో మన ఆరె కటికల హక్కుల కోసం రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు పాండురంగ చారి హాజరయ్యారు. ఆరె కటిక...