భారత ప్రభుత్వం తక్షణమే శాంతి చొరవ తీసుకోవాలి

భారత ప్రభుత్వం తక్షణమే శాంతి చొరవ తీసుకోవాలి – అఖిల భారత శాంతి సంఘీభావం  జాతీయ అధ్యక్ష వర్గ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అడ్వైజర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ :   భారత ప్రభుత్వం తక్షణమే శాంతి చొరవ తీసుకోవాలని అఖిల భారత శాంతి సంఘీభావం జాతీయ అధ్యక్ష వర్గ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అడ్వైజర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. గురువారం ఆయ‌న మాట్లాడుతూ... ఉక్రెయిన్–రష్యా యుద్ధం మూడేళ్లుగా లక్షలాది కుటుంబాలను...