TRS : నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చించాలి
ప్రైవేట్ హాస్పిటల్స్ లో పని చేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చించాలి » తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, ఆగస్టు 11, ( అద్దం న్యూస్ ) : ప్రైవేట్ హాస్పిటల్స్ లో పని చేసే నర్సులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని, నర్సుల హక్కుల కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని...