ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నిధులను మంజూరు చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నిధులను మంజూరు చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, డిసెంబర్ 12, అద్దం న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రకటించిన ఒక కోటి రూపాయల నిధులను వెంటనే మంజూరు చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవి కిరణ్ ను కార్పొరేటర్ పావని కలిసి గాంధీనగర్ డివిజన్ అభివృద్ధి...