తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి – ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసిన ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్

  తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఆదుకోవాలి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ♦ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసిన ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్ సికింద్రాబాద్, ఏప్రిల్ 21, అద్దం న్యూస్ :   తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటాలు చేసిన ఉద్యమకారులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఉద్యమ నేతలు, ఎమ్మెల్సీలు కోదండరాం, అద్దంకి దయాకర్లు ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని సీతాఫ‌ల్‌మండి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశం సోమ‌వారం జ‌రిగింది. ఈ...