సందేహాలను నివృత్తి చేసిన తర్వాతనే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును చేపట్టాలి
సందేహాలను నివృత్తి చేసిన తర్వాతనే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును చేపట్టాలి – రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు హైదరాబాద్, జూలై 11, ( అద్దం న్యూస్ ) : బాధితుల సందేహాలను నివృత్తి చేసిన తర్వాతనే ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును చేపట్టాలని వక్తలు డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ హోటల్ సెంట్రల్ కోర్ట్‌లో మూసీ ప్రాజెక్టు, దానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ రాష్ట్ర లోక్ దళ్ ( టీఆర్ఎల్‌డి ) పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్ర లోక్...