మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యం – మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 28, ( అద్దం న్యూస్ ) :     మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ లక్ష్యమ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎం.అనిల్ కుమార్ యాద‌వ్‌తో క‌లిసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే స్ట్రీట్‌ వెండర్స్‌ ఎగ్స్‌ షాప్‌ను ప్రారంభించారు. మహిళా సంఘాలకు రూ.1.20 కోట్ల సున్నా వడ్డీ రుణాల చెక్కులను అందజేశారు....