ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలుగుజాతి ప్రతిష్ట అబాసు పాలవుతుంది – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

  హైదరాబాద్, ఏప్రిల్ 23, అద్దం న్యూస్ :    ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలుగుజాతి ప్రతిష్ట అబాసు పాలవుతుందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ... ఎన్టీఆర్ తెలుగు బాష కోసం చేసిన కృషి చేసారని, “తెలుగు వెలుగుల కళామూర్తుల నిక్షిప్త ప్రాంగణం” “తెలుగు విశ్వవిధ్యాలయం”, “తెలుగు లలిత కళాతోరణం”, “ఎన్టీఆర్ ఘాటు” వాటిని పునరుద్దించాలని మార్చి నెల 27వ తేదీన ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని క‌లిసి వినతి పత్రం...