దోమలగూడ హనుమాన్ దేవాలయంలో కన్నుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం
దోమలగూడ హనుమాన్ దేవాలయంలో కన్నుల విందుగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం ముషీరాబాద్, మార్చి 27, అద్దం న్యూస్ : శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ డివిజన్ దోమలగూడలోని శ్రీ హనుమాన్ దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంత్యోత్సవం, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని కనుల విందుగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ మాజీ ఎంపీ ఎం.అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన దోమలగూడ హనుమాన్ దేవాలయం...