ఘనంగా బరిగేల వారి నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం

డిండి, జూన్ 17, అద్దం న్యూస్ :    నల్గొండ జిల్లా డిండి మండలం బొగ్గులదోన గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బరిగేల శేఖర్ - సువర్ణ దంపతుల కుమార్తె మైధిలి, కుమారుడు చక్రిల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించా రు. డిండి మండలంలోని ఏలకుర్తి జైపాల్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ వేడుకకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో హాజరై చిన్నారులను ఆశీర్వదించారు. ఈ కార్య క్రమంలో బరిగేల కుటుంబ...