వైభ‌వంగా మ‌ల్ల‌న్న స్వామి కల్యాణ మ‌హోత్స‌వం

వైభ‌వంగా మ‌ల్ల‌న్న స్వామి కల్యాణ మ‌హోత్స‌వం హైదరాబాద్, జ‌న‌వ‌రి 16, అద్దం న్యూస్ :     హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం భోల‌క్‌పూర్ బాకారంలో ప్ర‌సిద్ది చెందిన శ్రీ భ్రమరాంబ‌ మ‌ల్లిఖార్జున‌స్వామి ( మ‌ల్ల‌న్న ) దేవాల‌యంలో జాతర మ‌హోత్స‌వాలు ఘ‌నంగా జ‌రిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఎదుర్కోలు, గంగ తెప్పోత్సవం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ఆల‌య మేనేజింగ్ ట్ర‌స్టీ న‌ల్ల‌వెల్లి అంజిరెడ్డి, మాజీ ఛైర్ ప‌ర్స‌న్ న‌ల్లవెల్లి ఊర్మిళా అంజిరెడ్డి, మ‌ల్లిఖార్జున‌రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి క‌ల్యాణ మ‌హోత్స‌వాన్ని ఘ‌నంగా...